ENGLISH
हिंदी
मराठी
తెలుగు
தமிழ்
বাংলা
অসমীয়া বাংলা बोड़ो डोगरी ગુજરાતી ಕನ್ನಡ كأشُر कोंकणी संथाली মনিপুরি नेपाली ଓରିୟା ਪੰਜਾਬੀ संस्कृत தமிழ் తెలుగు ردو
నమోదు
ప్రవేశించండి
వ్యవసాయం
ఆరోగ్యం
చదువు
సామాజిక సంక్షేమం
శక్తి
ఇ-గవర్నెన్స్
Register for Webinar
Popular Topics
జమా ఖాతాలు
డబ్బు దాచుకోవడమనేది ఎప్పుడూ త్వరపడి చేసే పనికాదు. ఒకసారి పొదుపు చేసే అలవాటు కు లోబడితే, మీ ఆర్ధిక భద్రతకు కావలసిన ధృఢమైన పునాదిని నిర్మించుకోగలుగుతారు. అంతేకాక, ప్రణాళికా బద్ధమైన ఖర్చులకు, మరియు అనుకోని ఖర్చులకు కూడా పొదుపు మిమ్ములను సిద్ధంగా ఉంచుతుంది.
ఆర్ధిక వ్యవస్థ – పర్యావరణంపై తక్కువ ధరలకు విక్రయించే వస్తువుల ప్రభావం
మన పర్యావరణంపై తక్కువ ధరకు అమ్మే ఇతర దేశాలనుండి దిగుమతి అయిన బొమ్మలు, విద్యుత్ పరికరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన వాటి ప్రభావాన్ని తెలుసుకుందాం.
క్వయిల్ పక్షులపెంపకంతో ఆర్ధిక వికాసం
ఈ అంశం క్వయిల్ పక్షులపెంపకంతో ఆర్ధిక వికాసం గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఆర్ధిక వ్యవస్థ
ఆర్ధిక వ్యవస్థ.
ఎన్ హెచ్ ఏ ఐ తక్షణ చర్యల ద్వారా ప్రమాద ప్రదేశాలను సరిదిద్దడానికి చొరవ తీసుకుంటుంది
హదారి భద్రతను పెంపొందించడానికి, మరియు తక్షణ చర్యలను అమలు చేయడం ద్వారా జాతీయ రహదారులపై ప్రమాదాలకు గురయ్యే ప్రదేశాలను సరిచేయడానికి ఎన్ హెచ్ ఏ ఐ చొరవ తీసుకుని మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు భద్రత
ఇతర సాంకేతిక వ్యవస్థల మాదిరిగానే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా సైబర్-దాడులు, సైబర్ భద్రత పరమైన ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఉపాధి
దారిద్ర్య నిర్మూలన వ్యూహరచన వివిధ రకాలైన పేదరికాన్ని తగ్గించే మరియు ఉపాధి కల్పనా కార్యక్రమాల్ని కలిగి ఉంది. ఇందులో చాలా వరకు చాలా సంవత్సరముల నుండి అమలులో ఉన్నాయి మరియు ఉపాధి కల్పించి, ఫలవంతమైన ఆస్తులను సృష్టించి, సాంకేతిక మరియు వ్యాపార నైపుణ్యాలను ఇచ్చి వాటిని పటిష్టం చేసి పేదవారి ఆదాయాన్ని పెంచారు.
ఋణం తీర్చలేని వారు తెలుసుకోవలసిన 5 హక్కులు
ఋణం తీర్చలేని వారు తెలుసుకోవలసిన 5 హక్కులు
గ్రామీణ గృహ పథకం
మానవ మనుగడకి గృహము ఒక కనీస అవసరము. గృహము, గ్రామీణ పేదలకి ఒక పెద్ద ప్రాముఖ్యతని సంతరిస్తుంది. దానితో గృహము లేదనే వ్యాకులతను పారద్రోలి మరియు స్పష్టమైన, సురక్షితమైన గుర్తింపు పొంది మర్యాదయైన జీవనానికి పునాది వేస్తుంది.
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన
ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY - స్కీమ్ 1 - యాక్సిడెంటల్ డెత్ బీమా కోసం)
భారతదేశంలో సర్వోన్నత శాసనం భారత రాజ్యాంగమే
భారతదేశంలో సర్వోన్నత శాసనం భారత రాజ్యాంగమే
మన రాజ్యాంగ విశిష్ట లక్షణాలు
మన రాజ్యాంగ విశిష్ట లక్షణాలు తెలుసుకుందాం.
మహిళా భద్రతకు “షి టీమ్స్”
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తర్వాత మహిళల భద్రత కోసం తెలంగాణా ప్రభుత్వం “షి టీమ్స్” పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది
స్మార్ట్ఫోన్ల తో భద్రత
స్మార్ట్ఫోన్ భద్రత
English to Hindi Transliterate